Darshan  

(Search results - 39)
 • ಕಾಲಿಡಲೂ ಜಾಗವಿರೋಲ್ಲ ತಿರುಪತಿಯಲ್ಲಿ. ಇದೀಗ ಪಿನ್ ಡ್ರಾಪ್ ಸೈಲೆನ್ಸ್.

  Coronavirus Andhra Pradesh30, Mar 2020, 5:38 PM IST

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: తిరుమలలో ఏప్రిల్ 14 వరకు దర్శనాల నిలిపివేత

  దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రారంభించే నాటికే ప్రధానమైన ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను అధికారులు మూసివేశారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు

 • undefined

  NATIONAL7, Mar 2020, 12:16 PM IST

  కరోనా భయం... భక్తులకు మాతా అమృతానందమయి దర్శనం బంద్

  మాత దర్శనాన్ని నిలిపివేయాలంటూ ఆరోగ్యశాఖ అధికారులే నోటీసులు జారీ చేయడం గమనార్హం. మళ్లీ అధికారుల నుంచి నోటీసులు అందే వరకు ఈ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

 • Icchata Vahanalu Niluparadu Movie Press meet
  Video Icon

  Entertainment31, Jan 2020, 9:35 AM IST

  ఇచ్చట వాహనాలు నిలుపరాదు : పేరులోనే కాదు సినిమాలోనూ కొత్తదనం ఉంది...

  సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఇచ్చట వాహనాలు నిలుపరాదు. 
   

 • ttd

  Andhra Pradesh5, Jan 2020, 8:50 PM IST

  వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే: సస్పెన్స్‌కు తెరదించిన వైవీ సుబ్బారెడ్డి

  వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు రెండు రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 

 • ttd

  Andhra Pradesh3, Jan 2020, 2:32 PM IST

  వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు

  తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనవరి 6లోపు తుది నిర్ణయం తీసుకోవాలని టీటీడీని న్యాయస్థానం ఆదేశించింది. 

 • sushanth

  News21, Dec 2019, 5:05 PM IST

  అక్కినేని హీరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ తోనే కొట్టేశాడు

  యువ హీరో సుశాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ ని అందుకోవడం లేదు. కమర్షియల్ యాంగిల్ లో సక్సెస్ అవుదామనుకున్న సుశాంత్ చివరికి లవ్ స్టోరిలవైపే యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. 

 • Tirumala

  Andhra Pradesh2, Nov 2019, 3:37 PM IST

  గోవిందా..గోవిందా: తిరుమల నిండా దళారుల దందా!

  ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. మూడు దర్శనాలు.. ఆరు డబ్బులు అన్నట్లుగా వీరి దందా సాగుతోంది.

 • undefined

  Tirupathi1, Nov 2019, 3:22 PM IST

  దళారులు.. దందాలు.. అంబర్‌పేట,వరంగల్ ఎమ్మెల్యేల పేరుతో..

  ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. మూడు దర్శనాలు.. ఆరు డబ్బులు అన్నట్లుగా వీరి దందా సాగుతోంది. అయితే టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడ్డుకాలం మొదలైంది.

 • భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్న స్వామివారు

  Tirupathi14, Oct 2019, 11:06 AM IST

  తిరుమల సమాచారం: భారీ వర్షంతో ఇబ్బందుల్లో భక్తులు

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాతోంది. క్యూలైన్‌లో భారీగా భక్తుల వేచిఉన్నారు. ఆదివారం  తిరుమల ఎండ ఎక్కువగా ఉండడంతో   ఎండతాపానికి భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రానికి కుండపోతగా వర్షం కురిసుంది. దీంతో  వానకి తడుస్తూ అవస్థలు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో క్యూలైన్‌లో నిలబడిన భక్తులు స్వామి దర్శనం కాకుండానే వెనుదిరిగారు. 

 • Vakkantham vamsi

  News12, Oct 2019, 6:19 PM IST

  కన్నడ హీరోతో తెలుగు డైరెక్టర్ న్యూ ప్రాజెక్ట్?

  దర్శకుడిగా వేసిన మొదటి అడుగు చేదు అనుభవాన్ని ఇవ్వడంతో వంశీ ఆ తరువాత పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయాడు. నా పేరు సూర్య అల్లు అర్జున్ కెరీర్ లో ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తరువాత మళ్ళీ రైటర్ గా తన రెగ్యులర్ జాబ్ లోకి వంశీ రానున్నట్లు టాక్ వచ్చింది.

 • tirumala

  Tirupathi11, Oct 2019, 3:46 PM IST

  తిరుమల సమాచారం .. భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

  గురువారం రోజున  84,490 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు అన్ని భక్తులతో నిండిపోయాయి. దీంతో చాలా మంది చాలా మంది భక్తులు   
  బయట వేచి ఉన్నారు. రద్దీ అధికంగా ఉండడంతో  శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును గురువారం నాటి స్వామివారి హుండీ అదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు  తెలిపారు.special-timings-for-elders-and-disabled-persons-for-srivari-darshanam

 • sudeep

  ENTERTAINMENT18, Sep 2019, 11:27 AM IST

  సోషల్ మీడియాలో అభిమానుల గొడవ.. వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో!

  'పహిల్వాన్' సినిమాను దర్శన్ అభిమానులు పైరసీ చేసి సినిమాను నడవకుండా చేస్తున్నారని సుదీప్ అభిమానులు దర్శన్ అభిమానులపై ఆరోపణలు చేస్తున్నారు.

 • darshan

  ENTERTAINMENT14, Aug 2019, 9:37 AM IST

  హీరోకి తన భార్యకి మధ్య గొడవలు..?

  ఇటీవల ప్రముఖ నటుడు దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మీ మధ్య మళ్లీ గొడవలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.

 • ಕುರುಕ್ಷೇತ್ರ ಬಹುತಾರಾ ಸಿನಿಮಾ. ಖ್ಯಾತ ನಟ-ನಟಿಯರೆಲ್ಲರೂ ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನಟಿಸಿದ್ದಾರೆ.

  ENTERTAINMENT11, Aug 2019, 6:49 PM IST

  కెజిఫ్ రికార్డు బ్రేక్ చేసిన కన్నడ సూపర్ స్టార్ దర్శన్ "కురుక్షేత్రం 3D"

  కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడు గా నటించిన కురుక్షేత్రం, తాజా గా విడుదలైన సంగతి తెలిసిందే, త్రీడీ లో తొలిసారిగా రూపొందిన మహాభారత ఇతిహాసాన్ని చూడటానికి కన్నడ అభిమానులే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు, 

 • undefined

  Andhra Pradesh20, Jul 2019, 4:01 PM IST

  తిరుమలలో ఇలా చేస్తే సామాన్యులూ విఐపిలే...

  తిరుమల: తిరుమలలో ఇక సామాన్యులు కూడా విఐపీలు కావచ్చు. భక్తులు తిరుమల శ్రీవారిని చాలా దగ్గరి నుంచి చూడాలని ఆరాటపడుతుంటారు. శ్రీవారి సన్నిధిలో కనీసం ఒక నిమిషమైనా ఉండాలని అనుకుంటారు. భక్తులు నిత్యం పోటెత్తుతుంటారు. దీంతో సామాన్యులకు ఆ అవకాశం చిక్కడం లేదు. ఒక్క సెకను కూడా శ్రీవారిని కనులారా చూసే భాగ్యం లభించడం లేదు.