IPL 2025 GT vs CSK: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ఆటతో గుజరాత్ టైటాన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. తమ చివరి మ్యాచ్ ను గెలిచి ఐపీఎల్ 2025 సీజన్ ను సీఎస్కే ముగించింది.
IPL 2025 CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ఐపీఎల్లో పాయింట్ల పట్టిక చివరి స్థానానికి పడిపోయింది.
IPL 2025 KKR vs CSK: ఈడేన్ గార్గెన్స్ వేదికగా ఐపీఎల్ 2025 57వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోని టీమ్ సీఎస్కే 2 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ధోనీపై నమ్మకం కోల్పోయినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ చివర్లో చెన్నై టీమ్ యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ధోని సంగతేంటి? ఏం చేయబోతున్నారు?
IPL 2025 RCB vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2025 52వ మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ తుఫాన్ ఇన్నింగ్స్ తో పాటు ఆయూష్ మాత్రే అదరిపోయే బ్యాటింగ్ తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం వచ్చింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది.
చెన్నైలో చాహల్ మాయాజాలం చేశాడు. ఐపీఎల్లో హ్యాట్రిక్ సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇదొక్కటే కాదు మరెన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు చాహల్. అవేంటో ఇక్కడ చూద్దాం.
IPL 2025 Chennai Super Kings: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ప్రదర్శన కొనసాగుతోంది. వరుస ఓటములతో ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. సొంత గ్రౌండ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. చెన్నై ఓటమికి ముగ్గురు ప్లేయర్లు పెద్ద విలన్లుగా మారారు.
IPL 2025 CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
MI vs CSK IPL 2025: ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓటములు ఆగడం లేదు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కేపై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు.