Search results - 412 Results
 • gavaskar

  CRICKET19, Jan 2019, 10:17 AM IST

  ‘‘ఎవడికి కావాలి మీ ముష్టి’’: క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడ్డ గావస్కర్

  సిరీస్ ట్రోఫీ బహుకరణ సందర్భంగా టోర్నీతో పాటు చివరి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ఇచ్చే ప్రైజ్‌మనీ తక్కువగా ఉండటం గావస్కర్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. 

 • Yuzvendra Chahal

  SPORTS18, Jan 2019, 1:15 PM IST

  మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

  భారత్‌ బౌలర్‌ యజువేంద్ర చాహల్‌ దెబ్బకు ఆసీస్‌ విలవిల్లాడింది. తన బౌలింగ్ మాయాజాలంతో చాహల్..  ఆసిస్ ఆటకట్టించాడు. 

 • dhoni

  CRICKET17, Jan 2019, 10:59 AM IST

  మిస్టర్ కూల్‌కి కోపమొచ్చింది: ధోనికి ఆగ్రహం తెప్పించిన భారత క్రికెటర్

  మహేంద్రసింగ్ ధోనీ... భారత క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ఎంత ఒత్తిడిలోనైనా సంయమనం కోల్పోకుండా ఆడటంతో పాటు అంతే ఒత్తిడిలోనూ వ్యూహాలు రచిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో ధోని సిద్ధహస్తుడు

 • siraj

  CRICKET16, Jan 2019, 10:45 AM IST

  అడిలైడ్ వన్డేలో హైరదబాదీ బౌలర్ చెత్త రికార్డు

  ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ విజయాన్ని నిర్దేశించే అడిలైడ్ మ్యా‌చ్‌లో భారత ఆటగాళ్ళు అద్భుతంగా రాణించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ విక్టరీకి కారణమైన బ్యాట్ మెన్స్‌ని పొగడ్తలతో  ముంచెత్తుతూ...చెత్త ప్రదర్శనతో పరుగులు సమర్పించుకున్న బౌలర్లపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇలా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

 • cricket

  CRICKET16, Jan 2019, 9:02 AM IST

  గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి... గ్రౌండ్‌లోనే కుప్పకూలి

  మైదానంలో క్రికెట్ సాధన చేస్తూ ఓ యువ క్రికెటర్ మృతి చెందాడు. ఓ స్పోర్ట్ క్లబ్ లో సాధన చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో సదరు క్రికెటర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదం పశ్ఛిమ బెంగాల్ రాజధాని బెంగాల్ లో చోటుచేసుంది. 

 • sreeshanth

  CRICKET15, Jan 2019, 10:28 AM IST

  సెక్సిస్ట్ రిమార్క్స్: రాహుల్, పాండ్యాలకు శ్రీశాంత్ బాసట

  హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి పనిచేయాలని ఉందని శ్రీశాంత్ చెప్పాడు. లెజండరీ ఫిల్మ్ మేకర్‌తో కలిసి పనిచేస్తే ఆ గోప్ప అనుభవం జీవితాంతం ఉండిపోతుందని అన్నాడు. 

 • ausis

  CRICKET14, Jan 2019, 3:57 PM IST

  తప్పులో కాలేసిన అంపైర్...ఏడో బంతికి బ్యాట్స్ మన్ ఔట్

  ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. సాధారణంగా ఒక ఓవర్లో ఆరు బంతులుండగా అంపైర్ తప్పిదం వల్ల బౌలర్ ఏడో బంతిని కూడా వేశాడు. సరిగ్గా అదే బాల్ కు బ్యాట్ మెన్ ఔటవడంతో అంపైర్ వివాదంలో చిక్కుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బిగ్ బిష్ లీగ్ లో ఇలాంటి తప్పిదాలు జరగడంపై కేవలం ఆసిస్ అభిమానుల నుండే కాదు క్రికెట్ అభిమానుల నుండి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 • china

  CRICKET14, Jan 2019, 2:19 PM IST

  టీ20 చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు...నాలుగు పరుగులే టాప్ స్కోరు

  పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదయ్యింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పసికూనలు యూఏఈ, చైనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు నమోదయ్యింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా మహిళా జట్టు కేవలం 14 పరుగులకే ఆలౌటై అంతర్జాతీయ టీ20 క్రికెట్లోనే అత్యంత తక్కువ స్కోరు సాధించిన జట్టుగా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 

 • Rishabh Pant

  CRICKET14, Jan 2019, 1:31 PM IST

  ప్రపంచ కప్: రిషబ్ పంత్ కు ఎమ్మెస్కే శుభవార్త

  తమ ప్రపంచ కప్ ప్రణాళికల్లో రిషభ్‌ కూడా ఉన్నాడని ఎమెస్కే  స్సష్టం చేశారు. ఆస్ట్రేలియాలో రిషభ్‌ పంత్‌ నాలుగు టెస్టులు, మూడు టీ20లు ఆడాడని, విరామం లేని ఆట అతడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. రిషబ్ కు కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని అన్నారు. 

 • CRICKET14, Jan 2019, 11:27 AM IST

  ప్రతిపాదన: పాకిస్తాన్ కు ఆస్ట్రేలియా షాకింగ్ రిప్లై

  సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం.... పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రస్తుతానికి తిరస్కరించినప్పిటకీ భవిష్యత్తులో ఆ విషయంపై ఆలోచన చేయనున్నట్లు తెలిపింది. 

 • rajesh

  CRICKET14, Jan 2019, 10:03 AM IST

  గుండెపోటుతో క్రికెటర్ మృతి... బ్యాటింగ్ చేస్తూనే

  గోవా రంజీ జట్టులో విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టుకు చెందిన ఆటగాడు రాజేశ్ ఘోడ్గే (43) స్థానికంగా జరిగే ఓ టోర్నమెంట్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతిచెందాడు.
   

 • CRICKET10, Jan 2019, 5:33 PM IST

  ఆసిస్ జట్టు భారత పర్యటన...షెడ్యూల్ ఇదే: ఇరు తెలుగు రాష్ట్రాలకు అవకాశం

  ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన చేపడుతుండగా...వచ్చే నెలలో ఆసిస్ జట్టు భారత్ లో పర్యటించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఆస్ట్రేలియా జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేలను ఆడేందుకు భారత్ కు రానుంది.  

 • Motera

  CRICKET9, Jan 2019, 5:32 PM IST

  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ...అదీ ఇండియాలో

  అత్యంత అదునాతన సదుపాయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా భారత దేశంలో ఓ భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణం అందుకు వేదికైంది. సబర్మతి నదీతీరాన వున్న మొతెరా స్టేడియం స్థానంలో భారీ క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నథ్వానీ వెల్లడించారు.

 • kohli

  CRICKET8, Jan 2019, 1:45 PM IST

  సొంత బౌలర్‌పై ఆసీస్ విమర్శలు.. వెనకేసుకొచ్చిన కోహ్లీ

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోవడంతో ఆసీస్ మాజీ క్రికెటర్లు అసహనంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో జట్టు ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్‌పై విమర్శలు చేశారు. 

 • Virat Kohli-Jasprit Bumrah

  CRICKET8, Jan 2019, 11:59 AM IST

  ఆసీస్ తో వన్డే సిరీస్: బుమ్రా ఔట్, సిరాజ్ ఇన్

  బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల సరీస్ లో బుమ్రా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ సరసన నిలిచాడు.