Asianet News TeluguAsianet News Telugu
54 results for "

Credit Card

"
Those who use credit cards keep these things in mind otherwise there will be in troubleThose who use credit cards keep these things in mind otherwise there will be in trouble

దసరా, దీపావళి షాపింగ్ కోసం క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోండి..

పండుగ సీజన్ వచ్చేసింది ఈ సమయంలో వివిధ రకాల కంపెనీలు ప్రజలకు ఎలక్ట్రానిక్స్, బట్టలు లేదా ఇతర కొనుగోళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంటాయి. చాలా చోట్ల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేస్తే ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. 

business Oct 12, 2021, 4:11 PM IST

Report says American Express may resume operations in India from today, RBI imposed restrictionsReport says American Express may resume operations in India from today, RBI imposed restrictions

నిషేధం తరువాత నేటి నుండి ఇండియాలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం.. ?

క్రెడిట్ కార్డ్ కంపెనీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (AmEx) నేటి నుండి భారతదేశంలో పాక్షికంగా  వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు సూచించింది. మూడు నెలల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 'పేమెంట్ సిస్టమ్ డాటా స్టోరేజ్' నిబంధనలను పాటించనందుకు నినదించింది. 

business Aug 7, 2021, 1:07 PM IST

RBL Visa Credit Card: After RBI's action on Mastercard, RBL Bank will issue Visa credit cardRBL Visa Credit Card: After RBI's action on Mastercard, RBL Bank will issue Visa credit card

మాస్టర్‌కార్డ్‌కు గట్టి షాకిచ్చిన ఆర్‌బి‌ఐ .. కొత్త కార్డుల జారీపై నిషేధం..

ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్ కార్డ్ ఆసియా-పసిఫిక్ కొత్త క్రెడిట్, డెబిట్ ఇంకా ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిషేధం విధించింది. అయితే  ఈ కారణంగా క్రెడిట్ కార్డ్ జారీ రేట్లు ప్రభావితమవుతాయని ఆర్‌బిఎల్ బ్యాంక్ గురువారం తెలిపింది. 

business Jul 15, 2021, 12:42 PM IST

rbi bars american express and diners club to not issue credit cards to new customers from may 1rbi bars american express and diners club to not issue credit cards to new customers from may 1

ఆర్‌బీఐ షాకింగ్ నిర్ణయం.. మే 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం..

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌ల‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధం  విధించింది. 
 

business Apr 24, 2021, 6:20 PM IST

Rahul Dravid Has Anger Issues? Watch Video Shared By Virat Kohli ramRahul Dravid Has Anger Issues? Watch Video Shared By Virat Kohli ram

రాహుల్ ద్రవిడ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? బయటపెట్టిన విరాట్ కోహ్లీ

దీనిలో భాగంగా ద్రవిడ్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు. అర్జెంట్ పని ఉండటం.. ట్రాఫిక్ ఎంతసేపటికీ  కదలకపోవడంతో.. చాలా ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. 

Cricket Apr 10, 2021, 9:00 AM IST

Man discontinues credit card, bank red-flags him as defaulter to CIBILMan discontinues credit card, bank red-flags him as defaulter to CIBIL

కష్టమర్ కి బ్యాంక్ తిప్పలు... షాకిచ్చిన కన్స్యూమర్ కమిషన్

అన్ని చెల్లింపులూ సక్రమంగా, నిర్దిష్ట గడువులోగానే చెల్లిస్తున్నప్పటికీ.. అనవసరంగా లేని పోని చార్జీలను చూపిస్తూ ఎక్కువ మొత్తంలో బ్యాంకు బిల్లులు వస్తుండడంతో దెవెన్ విసిగిపోయాడు. 

NATIONAL Feb 3, 2021, 2:23 PM IST

Dubai man pays girlfriend's traffic fines with wife's credit cardDubai man pays girlfriend's traffic fines with wife's credit card

భార్య క్రెడిట్ కార్డుతో.. ప్రియురాలి బిల్లులు.. చివరకు..

ఓ వ్యక్తి భార్యకు తెలీకుండా ప్రియురాలిని మొయిన్ టైన్ చేయడం మొదలుపెట్టాడు. ప్రియురాలి మోక్షం కోసం.. ఆమె బిల్లులు అతను చెల్లించడం మొదలుపెట్టాడు. దాని కోసం ఏకంగా భార్య క్రెడిట్ కార్డు వాడాడు. 

INTERNATIONAL Jan 29, 2021, 11:21 AM IST

bank will responsible for  hacking fraud not customer ncdrc order says rbi policy check details herebank will responsible for  hacking fraud not customer ncdrc order says rbi policy check details here

మీ అక్కౌంట్ నుండి డబ్బు పోయిందా… అయితే బ్యాంకులదే బాధ్యత.. ఈ విషయాన్ని తెలుసుకోండి..

ఖాతాదారుడి నగదును అతడి ప్రమేయం లేకుండా ఉపసంహరిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఒక తీర్పును కూడా ఇచ్చింది. దానికి ఆర్‌బి‌ఐ సైతం అంగీకరిస్తూ కొన్ని నియమ నిబంధనలు సైతం 2018లో రూపొందించింది. 

business Jan 5, 2021, 2:07 PM IST

over 100 million credit and debit cardholders personal data leaked on dark web know how to keep your card safeover 100 million credit and debit cardholders personal data leaked on dark web know how to keep your card safe

క్రీడిట్, డేబిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. మీ ఖాతాలో డబ్బు ఎప్పుడైనా మాయం కావొచ్చు..

క్రెడిట్-డెబిట్ కార్డ్ వినియోగదారులకు ఒక హెచ్చరిక, ఎందుకంటే 10 కోట్ల క్రెడిట్-డెబిట్ కార్డ్ హోల్డర్ల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు.

business Jan 4, 2021, 7:19 PM IST

Oppo unveils credit card size  new 'slide' phone with 3 hingesOppo unveils credit card size  new 'slide' phone with 3 hinges

క్రెడిట్ కార్డు సైజులో అదిరిపోయే టెక్నాలజీతో ఒప్పో కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ చూసారా‌..

ఈ ఒప్పో స్లైడ్ ఫోన్ క్రెడిట్ కార్డు సైజులో ఉంటుంది. దీనిని మడత పెడితే 54 ఎం‌ఎంx 84 ఎం‌ఎం మందంతో ఉంటుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఒకే దిశలో వంగే మూడు మడతల స్క్రీన్  ఉంటుంది.
 

Tech News Dec 21, 2020, 1:01 PM IST

Paytm enters co-branded credit card biz to add 2 mn users in 18 months-sakPaytm enters co-branded credit card biz to add 2 mn users in 18 months-sak

క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంలోకి పేటీఎం.. ప్రతి లావాదేవీపై క్యాష్‌బ్యాక్‌, రివార్డ్స్ కూడా..

12-18 నెలల్లో 20 లక్షల మంది సభ్యులను చేర్చే లక్ష్యంతో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం సోమవారం తెలిపింది. పేటీఎం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రతి లావాదేవీపై కంపెనీ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. 

Tech News Oct 20, 2020, 10:46 AM IST

Kotak mahindra bank partners with KKR to launch cricket-themed debit credit cardsKotak mahindra bank partners with KKR to launch cricket-themed debit credit cards

ఐ‌పి‌ఎల్ ఫాన్స్ కోసం ‘క్రికెట్‌ థీమ్‌'తో కొటక్‌ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు..

డిజిటల్ పేమెంట్ పెంచడానికి క్రికెట్ థీమ్‌ డెబిట్, క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నారని, వీరిని దృష్టి లో పెట్టుకొని ఈ కార్డును తెచ్చామని  కొటక్‌ బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి. 

business Sep 25, 2020, 12:11 PM IST

new RBI rules for credit and debit cards users ,  will be applicable from 30th Septembernew RBI rules for credit and debit cards users ,  will be applicable from 30th September

క్రెడిట్, డెబిట్ కార్డులకు కొత్త రూల్స్.. సెప్టెంబర్ 30 నుంచి అమలు : ఆర్‌బి‌ఐ

సెప్టెంబర్ 30 నుంచి ఆర్‌బి‌ఐ డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన అనేక నియమాలు మారనున్నాయి. మీరు డెబిట్, క్రెడిట్ కార్డును ఉపయోగించేవారు అయితే మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి  వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

business Sep 17, 2020, 5:37 PM IST

Should you pay credit card bill via EMI?Should you pay credit card bill via EMI?

కరోనా ఎఫెక్ట్: క్రెడిట్ కార్డులు చెల్లింపులు కష్టమయ్యాయా? చేయండిలా!!


క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా చెల్లించాల్సిన బకాయిని తక్కువ వడ్డీతో కూడిన ఈఎంఐ పేమెంట్‌ ఆప్షన్‌కు మారవచ్చు. ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉన్న వారికిది మంచి ప్రత్యామ్నాయం. అన్ని కార్డుల బకాయిలను ఒకే కార్డుపైకి బదిలీ చేసుకోవడం మేలు.

Technology Jun 14, 2020, 12:45 PM IST

EMI purchases on cards go up with consumers buying even low priced items on financeEMI purchases on cards go up with consumers buying even low priced items on finance

కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో నగదు కొరత..ఈఎంఐ పేమెంట్లకే ప్రజల ప్రాధాన్యం

కరోనా ప్రభావంతో ప్రజానీకం వస్తువుల కొనుగోళ్లైనా, యుటిలిటీ సేవల చెల్లింపులైనా ఈఎంఐ పేమెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి క్రెడిట్ కార్డుపై ఈఎంఐ కొనుగోళ్లు పెరిగాయి.  

Tech News Jun 12, 2020, 12:33 PM IST