Coconut water VS Lemon water: నిమ్మరసం, కొబ్బరి నీరు రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీన్ని తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అయితే.. ఈ రెండు పానీయాలలో ఏది తాగితే.. సులభంగా బరువు తగ్గవచ్చు? ఇక్కడ తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా లాభాలుంటాయి. ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి.. డీహైడ్రేషన్ సమస్య నుంచి బయట పడటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. కొబ్బరినీళ్లు హెల్త్ కి మంచిదే అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తాగకూడదట. కోకోనట్ వాటర్ ఎవరు తాగకూడదు? తాగితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యం చాలా మంచిది. కానీ ఏ టైంలో తాగితే మంచిదో తెలుసా?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, కొందరికి మాత్రం మంచిది కాదట. మరి, ఎవరు తాగకూడదో తెలుసుకుందాం...
ఎండాకాలంలో కొబ్బరి నీరు మనకు అమృతంతోనే సమానం.కానీ, మంచిది కదా అని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వేసవిలో శరీర వేడి తగ్గడానికి, హైడ్రేటెడ్ గా ఉండడానికి మనం రకరకాల డ్రింక్స్ తాగుతుంటాం. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఏ టైంలో తాగితే ఇంకా మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
ఎండాకాాలం వచ్చిందంటే చాలు అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కోసం కొందరు చల్లచల్లని కొబ్బరి నీళ్లు తాగితే మరికొందరు తియ్యతియ్యని చెరకు రసం ఇష్టంగా తాగుతారు. మరి ఈ రెండిట్లో ఏది మన దాహాన్ని ఎక్కువగా తీరుస్తుంది? ఎందులో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
రోజూ కొబ్బరి నీరు తాగే అలవాటు చేసుకుంటే.. పెరిగిన బరువును చాలా త్వరగా తగ్గించుకోవచ్చట. అయితే... ఆ కొబ్బరి నీటిలో కచ్చితంగా సబ్జా గింజలను కలిపి తీసుకోవాలట.