Bad Cholesterol: ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాంతక రోగాలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ ఒంట్లో పెరగకుండా జాగ్రత్త పడాలి.
Bad Cholesterol: మన వంటగదిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్ గా తగ్గిస్తాయి.