Andhra Pradesh Crime News: ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట సమీపంలో కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని చిలకలూరిపేట రూరల్ సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్ మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన తాడెపల్లి గూడెం సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడిని భగ్నం చేసేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం తాడెపల్లి గూడెం ప్రాంతమంతా పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఎటు వైపు నుంచీ నిరసనకారులు అడుగుపెట్టకుండా పోలీసుటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మరికొందరు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. వారితో కలిపి అల్పాహారం చేశారు. ఈ భేటీ మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Pawan Kalyan in Eluru - Janasena Party News: జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు.
విజయవాడ: మానసిక దివ్యాంగురాలిపై ఏకంగా ప్రభుత్వాస్పత్రిలో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
గుంటూరు: పాతకక్షల నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుండే ఓ కుటుంబంపై వైసిపి వర్గీయులు దాడికి పాల్పడ్డారు.
గుడివాడ: అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకోడానికి ప్రయత్నించిన ఆర్ఐ పై కొందరు దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండల పరిధిలో చోటుచేసుకుంది.
గుడివాడలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోడానికి ప్రయత్నించిన రెవన్యూ ఇన్స్పెక్టర్ పై జరిగిన దాడిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఇది ముమ్మాటికీ గడ్డం గ్యాంగ్ పనేనని ఆయన ఆరోపించారు.
కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జైలుశిక్ష విధించింది.
తెలుగుదేశం పార్టీ ఇవాళ సభ్యత్వ నమోదు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. ఈ సందర్బంగా కేవలం పార్టీ కార్యాలయాలు, నాయకుల చుట్టూ తిరిగే నాయకులకు అచ్చెన్నాయుడు తీవ్రంగా హెచ్చరించారు.