పరిగడుపున నానబెట్టిన బాదంపప్పులు తింటే ఏం జరుగుతుంది? రోజూ నానబెట్టిన బాదం తింటే కలిగే ఆరోగ్యకరమైన లాభాలేంటీ ? బాదం పప్పుల్లో ఇంతకీ ఏం ఉంటాయి? నీళ్ళలో నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
బాదం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. రుచిగా ఉండటం వల్ల పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ప్రతిరోజు బాదం పప్పును తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజూ కొన్ని బాదం పప్పులు తప్పకుండా తినాలని నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే బాదం పప్పును పొట్టుతో తినాలా? లేదా నానబెట్టి పొట్టు తీసి తినాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
Almonds : మన ఆరోగ్యానికి బాదం చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. కాని బాదం పప్పులను కొన్నింటితో కలిపి తింటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది నైట్ నానబెట్టి పొద్దున్నే వాటిని తొక్కతీసేసి తింటూ ఉంటారు. కానీ వాటర్ కి బదులు బాదంపప్పును తేనెలో నానబెట్టి తింటే ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Almonds Benefits: చాలా మంది బాదం పప్పులను నానబెట్టుకునే తింటుంటారు. కానీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో.. నష్టాలున్నాయో చాలా మందికి తెలియదు. ఇంతకీ వీటిని నానబెట్టుకునే తినాలా? వట్టివి తినకూడదా? ఎందుకు అలా తినకూడదో తెలుసుకుందాం పదండి..