మల్కాజ్‌గిరి మినీ ట్యాంక్‌బండ్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు - ఆటో ఢీ కొట్టుకుకున్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా... మల్కాజ్‌గిరి సబ్ రిజిస్ట్రార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మల్కాజ్‌గిరి మినీ ట్యాంక్‌బండ్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు - ఆటో ఢీ కొట్టుకుకున్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా... మల్కాజ్‌గిరి సబ్ రిజిస్ట్రార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred