నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు మంతటి శివారులో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు మంతటి శివారులో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మృతులను వికారాబాద్ జిల్లా జుంటిపల్లికి చెందినవారిగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
