టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షులు) గా నియమితులైన కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) ఇవాళ పార్టీ భాద్యతలు స్వీకరించారు. ఇందుకోసం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు వెళ్లే ముందు కేటీఆర్ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మేనత్తలతో (కేసీఆర్ అక్కా చెల్లెల్లు) పాటు ఇతర కుటుంబ పెద్దలు కేటీఆర్ కు అన్నీ శుభాలే కలుగాలంటూ ఆశీర్వదించారు. అనంతరం కేటీఆర్ కు ఆయన చెల్లి కవిత మంగళహారతులు పట్టారు.

వీడియో

"