టిఆర్ఎస్ గుర్నాథ్ రెడ్డిపై అన్న కూతురు ఫైర్ (వీడియో)

First Published 11, Jan 2018, 2:13 PM IST
TRS Gurnatha Reddy faces ire of family member
Highlights
  • రేవంత్ నన్ను పిలవలేదు
  • నేనే రేవంత్ కు సపోర్ట్ చేశాను
  • మా బాబాయి కామెంట్స్ బాధాకరం

తన బాబాయి గుర్నాథ్ రెడ్డిపై అన్నకూతురు ఆనం ఎ రెడ్డి ఫైర్ అయ్యారు. తనను పిచ్చిదానిలా సంబోధించాన్ని ఆమె తప్పు పట్టారు. గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజంలేదన్నారు. తనను రేవంత్ రెడ్డి పిలవలేదని.. తానే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతిచ్చినట్లు చెప్పారు. తనకు కూతరు వరుస అయ్యే అమ్మాయికి డబ్బులిచ్చి రేవంత్ కొనుగోలు చేశారడని గుర్నాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తానే రేవంత్ కు సపోర్ట్ చేశానని.. తనను రేవంత్ పిలవలేదని అనం ఎ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో మీరూ చూడండి.

loader