టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ ముందుగా రేవంత్ రెడ్డికి భారీ సవాల్ విసిరిండు. దమ్ముంటే ప్లేస్ డిసైడ్ చేయి. నీ మాటలు తప్పని నిరూపించకపోతే నేను ముక్కు నేలకు రాస్తా.. నీ మాటలు తప్పని తేలితే నువ్వు ఆబిడ్స్ రోడ్డు మీద ముక్కు నేలకు రాయాలి అని గంభీరమైన స్టేట్ మెంట్ ఇచ్చిండు. తర్వాత రేవంత్ రెడ్డి సుమన్ సవాల్ ను స్వీకరించాడు. దీంతో సుమన్ మాట మార్చాడు. సుమన్ సవాల్ తర్వాత మాట మార్చిన తీరు ఎలా ఉందో ఈ కింది వీడియోలో క్లియర్ గా చూడొచ్చు.