కాలేజీ రోజుల్లో చేసిన డ్యాన్స్ వీడియో 2017లో వెలుగులోకి హాట్ హాట్ డ్యాన్స్ చేసిన ఆమ్రపాలి

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాలేజీ రోజుల్లో చేసిన డ్యాన్స్ ఇటీవల వెలుగులోకి వచ్చింది.

ఈ డ్యాన్స్ షో 2017లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఆమ్రపాలి కాలేజీ చదివేరోజుల్లో డ్యాన్స్ తో అదరగొట్టారు. సాంప్రదాయమైన దుస్తుల్లో డ్యాన్స్ చేసి కేక పుట్టించారు.

ఆమ్రపాలి ఏది చేసినా సంచనలమే అనడానికి ఈ డ్యాన్స్ చూస్తే అర్థమవుతుంది. 

ఆమె డ్యాన్స్ చూస్తే వరంగల్ ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలు సైతం షాక్ కాక తప్పదేమో....

మరింకెందుకు ఆ డ్యాన్స్ చూడండి మరి.

2017 ఏడాది ముగింపు సందర్భంగా ఈ వీడియోను మరోసారి ఏషియానెట్ అందిస్తున్నది.