బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు  తీవ్ర స్థాయిలో దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ లో పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకున్నారు. తీవ్ర స్థాయిలో దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయితుందని తెలుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred