యూపీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

telugu student sucide at up
Highlights

  • అమిటి విశ్వవిద్యాలయంలో ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని అమిటి విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగులో ఆత్మహత్య లేఖ రాసి వసతి గృహంలో కృష్ణ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

loader