తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6026 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 4,75, 748కి చేరుకొన్నాయి.  కరోనాతో గత 24 గంటల్లో 52 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,579 చేరుకొంది. .రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 79,824 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. ఇంకా 4,091 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.

also read:తెలంగాణ: 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్.. ముందుగా వారికే

గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో056 భద్రాద్రి కొత్తగూడెంలో 093, జీహెచ్ఎంసీ పరిధిలో 1115, జగిత్యాలలో150,జనగామలో 060, జయశంకర్ భూపాలపల్లిలో075, గద్వాలలో 091,కామారెడ్డిలో 83, కరీంనగర్ లో 223,ఖమ్మంలో 205, మహబూబ్‌నగర్లో 204, ఆసిఫాబాద్ లో 052, మహబూబాబాద్ లో105,మంచిర్యాలలో 133,మెదక్ లో 71కేసులు నమోదయ్యాయి.

మల్కాజిగిరిలో418,ములుగులో55,నాగర్ కర్నూల్ లో 206,నల్గగొండలో368, నారాయణపేటలో50 నిర్మల్ లో41, నిజామాబాద్ లో130,పెద్దపల్లిలో139,సిరిసిల్లలో76,రంగారెడ్డిలో235, సిద్దిపేటలో 231సంగారెడ్డిలో235,సూర్యాపేటలో171వికారాబాద్ లో 140, వనపర్తిలో124, వరంగల్ రూరల్ లో 133,వరంగల్ అర్బన్ 224, యాదాద్రి భువనగిరిలో 166కేసులు నమోదయ్యాయి.