తెలంగాణలో మూడు పోలీస్ కమీషనరేట్ల విభజనపై జీవో జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో 2 చొప్పున డీసీపీ పోస్టులను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో మూడు పోలీస్ కమీషనరేట్ల విభజనపై జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఏసీపీ, డీసీపీ, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జీవోలో పేర్కొన్నారు. కొత్తగా 40కి పైగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జీవోలో ప్రస్తావించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో 2 చొప్పున డీసీపీ పోస్టులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

