హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దసరా వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దసరా వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Scroll to load tweet…
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
also read:హైద్రాబాద్‌లో వరదలు: గతంలో ముంచెత్తిన ముప్పులు ఇవీ...
దీంతో రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల పరిధిల్లోని విద్యాసంస్థల్లో జరుగుతున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.దసరా పర్వదినం వరకు ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
