2023-24 తెలంగాణ బడ్జెట్: రూ. 33 వేల కోట్లు అధికంగా బడ్జెట్ లో కేటాయింపులు

2022-23 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే  రూ.  33 వేల కోట్లు అధికంగా  ఈ ఏడాది  అధికంగా  ప్రవేశ పెట్టింది తెలంగాణ సర్కార్.
 

Telangana Government increased Rs.33 thousand Crores from last year budget

హైదరాబాద్: గత ఏడాదితో  పోలిస్తే  సుమారు  33వేల 438 కోట్లు ఎక్కువగా  ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది  తెలంగాణ ప్రభుత్వం .తెలంగాణ అసెంబ్లీలో  మంత్రి హరీష్ రావు  వరుసగా  నాలుగో సారి  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  2022-23  ఏడాదిలో  2,56, 958 కోట్లతో  బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 2023-24 లో  2,90, 396  కోట్లతో  ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది.    గత ఏడాది వ్యవసాయానికి రూ. 24, 254 కోట్లు, దళిత బంధుకు  రూ.17,700 కోట్లను ప్రభుత్వం  కేటాయించింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios