Telangana Elections 2023 : బీజేపీ నుంచి ఎవరెవరు.. ఎక్కడెక్కడినుంచి పోటీలో ఉన్నారంటే...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ పదేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడి, ఓ సమయంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా గట్టిపోటీని ఇచ్చింది బీజేపీ. ప్రస్తుతం బీజేపీ 119 నియోజకవర్గాలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెలకు గట్టి పోటీని ఇస్తోంది. బీజేపీ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..
నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు...
1. సిర్పూర్ పాల్వాయి హరీశ్
2. చెన్నూరు (ఎస్సీ) దుర్గం అశోక్
3. బెలంపల్లి (ఎస్సీ) కొయ్యల ఎమాజీ
4. మంచిర్యాల వీరబెల్లి రఘునాథ్
5. అసిఫాబాద్ ( ఎస్టీ) అజ్మీరా నాయక్
6. ఖానాపూర్ (ఎస్టీ) రమేష్ రాథోడ్
7. ఆదిలాబాద్ పాయల్ శంకర్
8. బోథ్ (ఎస్టీ) సోయం బాపూరావు
9. నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
10. ముథోల్ రామారావు పటేల్
11. ఆర్మూర్ పి. రాకేష్ రెడ్డి
12. బోధన్ వడ్డి మోహన్ రెడ్డి
13. జుక్కల్ (ఎస్సీ) అరుణతార
14. బాన్సువాడ లక్ష్మీ నారాయణ
15. ఎల్లారెడ్డి వి. సుభాష్ రెడ్డి
16. కామారెడ్డి వెంకటరమణారెడ్డి
17. నిజామాబాద్ అర్బన్ సూర్య నారాయణ
18. నిజామాబాద్ రూరల్ దినేశ్ కులచారి
19. బాల్కొండ ఏలేటి అన్నపూర్ణమ్మ
20. కోరుట్ల ధర్మపురి అరవింద్
21. జగిత్యాల భోగ శ్రావణి
22. ధర్మపురి (ఎస్సీ) ఎస్. కుమార్
23. రామగుండం కందుల సంధ్యారాణి
24 మంథని చందుపట్ల సునీల్ రెడ్డి
25. పెద్దపల్లి దుగ్యాల ప్రదీప్
26. కరీంనగర్ బండి సంజయ్
27. చొప్పదండి (ఎస్సీ) బొడిగె శోభ
28. వేములవాడ సీహెచ్ వికాస్ రావు
29. సిరిసిల్ల రాణి రుద్రమ
30. మానకొండూరు (ఎస్సీ) ఆరేపల్లి మోహన్
31. హుజురాబాద్ ఈటల రాజేందర్
32. హుస్నాబాద్ శ్రీరాంచక్రవర్తి
33. సిద్దిపేట డి. శ్రీకాంత్ రెడ్డి
34. మెదక్ పంజా విజయ్
35. నారాయణఖేడ్ జనవాడె సంగప్ప
36. ఆందోల్ (ఎస్సీ) పల్లి బాబుమోహన్
37. నర్సాపూర్ మురళీ యాదవ్
38. జహీరాబాద్ (ఎస్సీ) రాజ నర్సింహా
39. సంగారెడ్డి పులిమామిడి రాజు
40. పటాన్ చెరు నందీశ్వర్ గౌడ్
41. దుబ్బాక ఎం. రఘునందన్ రావు
42. గజ్వేల్ ఈటల రాజేందర్
43. మేడ్చల్ ఏనుగు సుదర్శన్
44. మల్కాజ్గిరి ఎన్. రామచంద్రరావు
45. కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలంగౌడ్
46. కుకట్పల్లి ప్రేమ్ కుమార్ (జనసేన)
47. ఉప్పల్ ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్
48. ఇబ్రహీంపట్నం నోముల దయానంద్
49. ఎల్బీనగర్ సామ రంగారెడ్డి
50. రాజేంద్రనగర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
51. మహేశ్వరం శ్రీరాములు యాదవ్
52. శేరిలింగంపల్లి రవికుమార్ యాదవ్
53. చేవెళ్ల (ఎస్సీ) కేఎస్ రత్నం
54. పరిగి మారుతి మోహన్
55. వికారాబాద్ (ఎస్సీ) పెద్దింటి నవీన్ కుమార్
56. తాండూరు శంకర్ గౌడ్ (జనసేన)
57. ముషీరాబాద్ పూసరాజు
58. మలక్పేట్ ఎస్. సురేందర్ రెడ్డి
59. అంబర్పేట కృష్ణ యాదవ్
60. ఖైరతాబాద్ చింతల రాంచంద్రారెడ్డి
61. జూబ్లీహిల్స్ లెంకల దీపక్ రెడ్డి
62. సనత్ నగర్ మర్రి శశిధర్ రెడ్డి
63. నాంపల్లి రాహుల్ చంద్ర
64. కార్వాన్ టి. అమర్ సింగ్
65. గోషామహల్ రాజాసింగ్
66. చార్మినార్ మేఘారాణి
67.చాంద్రాయణ గుట్ట కె. మహేందర్
68. యాకుత్పురా వీరేందర్ యాదవ్
69.. బహదూర్పురా నరేశ్ కుమార్
70. సికింద్రాబాద్ మేకల సారంగపాణి
71. కంటోన్మెంట్ (ఎస్సీ) గణేష్ నారాయణ్
72. కొడంగల్ బి. రమేశ్ కుమార్
73. నారాయణపేట కేఆర్ పాండురెడ్డి
74. మహబూబ్నగర్ మిథున్ కుమార్ రెడ్డి
75. జడ్చర్ల చిత్తరంజన్ దాస్
76. దేవరకద్ర కొండా ప్రశాంత్ రెడ్డి
77. మక్తల్ జలంధర్ రెడ్డి
78. వనపర్తి అనుజ్ఞారెడ్డి
79. గద్వాల బోయ శివ
80. అలంపూర్ (ఎస్సీ) మేరమ్మ
81. నాగర్ కర్నూల్ లక్ష్మణ్ గౌడ్
82. అచ్చంపేట (ఎస్సీ) సతీష్ మాదిగ
83. కల్వకుర్తి తల్లోజు ఆచారి
84. కొల్లాపూర్ సుధాకర్ రావు
85. షాద్నగర్ అందె బాబయ్య
86. దేవరకొండ (ఎస్టీ) లాలూ నాయక్
87. నాగార్జునసాగర్ కంకణాల నివేదిత
88. మిర్యాలగూడ సాదినేని శ్రీనివాస్
89. హుజూర్ నగర్ చల్లా శ్రీలతారెడ్డి
90. కోదాడ సతీష్ రెడ్డి (జనసేన)
91. సూర్యాపేట వెంకటేశ్వరరావు
92. నల్గొండ ఎం. శ్రీనివాస్ గౌడ్
93. మునుగోడు చల్లమల్ల కృష్ణారెడ్డి
94. భువనగిరి జి. నారాయణరెడ్డి
95. నకిరేకల్ (ఎస్సీ) ఎన్. మొగులయ్య
96. తుంగతుర్తి రాంచంద్రయ్య
97. ఆలేరు పడాల శ్రీనివాస్
98. జనగాం దశమంతరెడ్డి
99. స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) విజయరామారావు
100. పాలకుర్తి రామ్మోహన్ రెడ్డి
101. డోర్నకల్ (ఎస్టీ) భూక్యా సంగీత
102. మహబూబాబాద్ (ఎస్టీ) జె. హుస్సేన్
103. నర్సంపేట పుల్లారావు (ప్రతాప్)
104. పరకాల కాళీ ప్రసాదరావు
105. వరంగల్ పశ్చిమ రావు పద్మ
106. వరంగల్ తూర్పు ఎర్రబెల్లి ప్రదీప్
107. వర్ధన్నపేట (ఎస్టీ) కొండేటి శ్రీధర్
108. భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి
109. ములుగు (ఎస్టీ) అజ్మీరా ప్రహ్మాద్
110. పినపాక (ఎస్టీ) బాలరాజు
111. ఇల్లందు (ఎస్టీ) రవీంద్రనాయక్
112. ఖమ్మం రామకృష్ణ (జనసేన)
113. పాలేరు నున్నా రవికుమార్
114. మధిర (ఎస్సీ) విజయరాజు
115. వైరా (ఎస్టీ) సంపత్ నాయక్
116. సత్తుపల్లి రామలింగేశ్వర్ రావు
117. కొత్తగూడెం ఎ. సురేందర్ రావు
118. అశ్వరావుపేట (ఎస్టీ) ఉమాదేవి (జనసేన)
119. భద్రాచలం (ఎస్టీ) కుంజా ధర్మారావు