త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది. ఉదయం 10 గంటల కల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్‌లు అందుబాటులో ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇవాళ్టీ నుంచి ఈ నెల 19 వరకు ప్రతీ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారని. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరకు గడువు విధించింది. డిసెంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.