తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రవణ్‌కు విద్యాశాఖ కమిషనర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపణలపై కమిషనర్ శ్రవణ్‌కు నోటీసులు పంపారు.