తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
  • ఖమ్మం - కోమటిరెడ్డి వెంకట రెడ్డి
  • వరంగల్ - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • కరీంనగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • మహబూబ్‌నగర్ - దామోదర రాజనర్సింహ
  • రంగారెడ్డి - దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • హైదరాబాద్ - పొన్నం ప్రభాకర్ 
  • నల్గొండ - తుమ్మల నాగేశ్వరరావు
  • నిజామాబాద్ - జూపల్లి కృష్ణారావు
  • మెదక్ - కొండా సురేఖ
  • ఆదిలాబాద్ - సీతక్క