సికింద్రాబాద్‌లోని (secunderabad) ఇంపీరియ‌ల్ గార్డెన్‌లో (imperial gardens) జ‌రిగిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ (telangana state assembly deputy speaker) పద్మారావు గౌడ్ (padmarao goud) కూతురు వివాహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (kcr) హాజ‌ర‌య్యారు. 

సికింద్రాబాద్‌లోని (secunderabad) ఇంపీరియ‌ల్ గార్డెన్‌లో (imperial gardens) జ‌రిగిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ (telangana state assembly deputy speaker) పద్మారావు గౌడ్ (padmarao goud) కూతురు వివాహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (kcr) హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రుల‌ను సీఎం కేసీఆర్ ఆశీర్వ‌దించారు. ఈ వివాహ వేడుక‌కు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. టీఆర్ఎస్ మాజీ నేత, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే (huzurabad mla) ఈటల రాజేందర్ (etela rajender) కూడా ఈ వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.