హైదరాబాద్: తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం నాడు విడుదల చేసింది. తొలి విడత 38 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. తాజాగా రెండో జాబితాలో 28 మందికి చోటు కల్పించింది.

బీజేపీ రెండో జాబితాతో ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఇతర ముఖ్యులు  ఇటీవలనే ఢిల్లీకి వెళ్లారు.  ఈ  జాబితాకు ఢిల్లీ పార్లమెంటరీ పార్టీ ఆమోద ముద్ర వేసింది. దీంతో  రెండో జాబితాను  శుక్రవారం నాడు బీజేపీ విడుదల చేసింది

 

అభ్యర్థుల జాబితా

జగిత్యాల- ఎం.రవీందర్ రెడ్డి
చార్మినార్-  ఉమామహేంద్ర
వనపర్తి-  అమరేందర్ రెడ్డి
వైరా- బూక్యా రేష్మాభాయ్
నిజామాబాద్- ఎండల లక్ష్మీనారాయణ
సిర్పూర్- డాక్టర్ శ్రీనివాసులు

రాజేంద్రనగర్- బద్దం బాల్‌రెడ్డి
మలక్‌పేట- ఆలే జితేంద్ర
ఆసిఫాబాద్-ఆత్మారామ్ నాయక్
ఖానాపూర్-ఎస్.ఆశోక్
నిర్మల్-సువర్ణారెడ్డి
నాగర్‌కర్నూల్-దిలీప్ ఆచారి
ఆలేరు-డి.శ్రీధర్ రెడ్డి
వరంగల్ (వెస్ట్)- ధర్మారావు
ఆశ్వరావుపేట-ప్రసాదరావు
జగిత్యాల-ఎం.రవీందర్ రెడ్డి
రామగుండం-బి.వనిత
సిరిసిల్ల-నర్సాగౌడ్
సిద్దిపేట-సర్వోత్తంరెడ్డి
కూకట్‌పల్లి-కాంతారావు
శేరిలింగంపల్లి-యోగానంద్
యాకుత్‌పురా-రూప్ రాజ్
బహుదూర్‌పుర- అనీఫ్ అలీ
నాగార్జునసాగర్-నివేదిత
స్టేషన్‌ఘన్‌పూర్-వెంకటేశ్వర్లు
వర్ధన్నపేట-సారంగరావు
ఇల్లందు-నాగస్రవంతి
దేవరకద్ర-నర్సింహులు సాగర్
వనపర్తి-అమరేందర్ రెడ్డి