Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ తో పాటు భార్యకూ టికెట్: కాంగ్రెసు తొలి జాబితా, అభ్యర్థులు వీరే

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణి పద్మావతికి టికెట్ లభించింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా టికెట్ లభించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ కు సన్నిహితుడైన చిరుమర్తి లింగయ్యకు నక్రేకల్ సీటు కేటాయించారు.

Telangana Assembly elections: first list of Congress list released
Author
New Delhi, First Published Nov 12, 2018, 11:58 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెసు పార్టీ సోమవారం రాత్రి విడుదల చేసింది. 65 మందితో కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా విడుదల చేశారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఖరారయ్యాయి. సీనియర్ నాయకుల పేర్లను కూడా కాంగ్రెసు అధిష్టానం ఖరారు చేసింది.  

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణి పద్మావతికి టికెట్ లభించింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా టికెట్ లభించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ కు సన్నిహితుడైన చిరుమర్తి లింగయ్యకు నక్రేకల్ సీటు కేటాయించారు.  నక్రేకల్ సీటు ఇంటి పార్టీకి కేటాయిస్తారని భావించారు. అయితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో చిరుమర్తి లింగయ్యకే టికెట్ కేటాయించారు. 

1. సిర్పూరు - డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
2. చెన్నూరు - డాక్టర్ వెంకటేష్ నేత బోర్లకుంట
3. మంచిర్యాల - కొక్కిరాల ప్రేమసాగర్ రావు
4. ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు
5. ఆదిలాబాద్ - సుజాత గండ్రాత్
6. నిర్మల్ - అల్లేటి మహేశ్వర్ రెడ్డి
7. ముథోల్ - రామారావు పటేల్ పవార్
8. ఆర్మూర్ - ఆకుల లలిత
9. బోధన్ - పి. సుదర్శన్ రెడ్డి
10. జుక్కల్ (ఎస్సీ) - సౌదాగర్ గంగారాం
11. బాన్సువాడ - కాసుల బలరాజు
12. కామారెడ్డి - షబ్బీర్ అలీ
13. జగిత్యాల - జీవన్ రెడ్డి
14. రామగుండం - ఎంఎస్ రాజ్ ఠకూర్
15. మంథని - శ్రీధర్ బాబు దుద్దిళ్ల
16. పెద్దపల్లి - సి. విజయ రమణారావు
17. కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
18. చొప్పదండి (ఎస్సీ) - డాక్టర్ మేడిపల్లి సత్యం
19. వేములవాడ - ఆది శ్రనివాస్
20. మామకొండరూ (ఎస్సీ) - ఆరేపల్లి మోహన్
21. ఆందోల్ - దామోదర రాజనర్సింహ
22. నర్సాపూర్ - వి. సునీత లక్ష్మారెడ్డి
23. జహీరాబాద్ (ఎస్సీ) - డాక్టర్ జె. గీతా రెడ్డి
24. సంగారెడ్డి - జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)
25. గజ్వెల్ - వంటేరు ప్రతాప రెడ్డి
26. కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
27. మహేశ్వరం - పి. సబితా ఇంద్రారెడ్డి
28. చేవెళ్ల - కె.ఎస్ రత్నం
29. పరిగి - టి. రామ్ మోహన్ రెడ్డి
30. వికారాబాద్ (ఎస్సీ) - గడ్డం ప్రసాద్ కుమార్
31. తాండూరు - పంజగుల పైలట్ రోహిత్ రెడ్డి
32. ముషీరాబాద్ - ఎం. అనిల్ కుమార్ యాదవ్
33. నాంపల్లి - మొహ్మద్ ఫిరోజ్ ఖాన్
34. గోషామహల్ - ఎం. ముఖేష్ గౌడ్
35. చార్మినార్ - మొహ్మద్ గౌస్
36. చాంద్రాయణగుట్ట - ఏసా బీనోబెయిద్ మిస్రీ
37. సికింద్రాబాదు కంటోన్మెంట్ (ఎస్సీ) - సర్వే సత్యనారాయణ
38. కొడంగల్ - ఎ. రేవంత్ రెడ్డి
39. జడ్చర్ల - డాక్టర్ మల్లు రవి
40. వనపర్తి - డాక్టర్ జి. చిన్నారెడ్డి
41. గద్వాల - డికె అరుణ
42. ఆలంపూర్ (ఎస్సీ) - ఎస్ఎ సంపత్ కుమార్
43. నాగర్ కర్నూల్ - నాగం జనార్దన్ రెడ్డి
44. అచ్చంపేట (ఎస్సీ) - డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ
45. కల్వకుర్తి - డాక్టర్ వంశీచందర్ రెడ్డి
46. నాగార్జున సాగర్ - కె. జానా రెడ్డి
47. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
48. కోదాడ - ఎన్. పద్మావతి రెడ్డి
49. సూర్యాపేట - ఆర్. దామోదర్ రెడ్డి
50. నల్లగొండ - కోమటిరెడ్డి వెంకట రెడ్డి
51. మునుగోడు - కె. రాజగోపాల్ రెడ్డి
52. భోనగరి - కుంభం అనిల్ కుమార్ రెడ్డి
53. నక్రేకల్  (ఎస్సీ) - చిరుమర్తి లింగయ్య
54. ఆలేరు - బి. బిక్షమయ్య గౌడ్
55. స్టేషన్ ఘనపూర్ (ఎస్సీ) - సింగూపూర్ ఇందిర
56. పాలకుర్తి - జంగా రాఘవ రెడ్డి
57. డోర్నకల్ (ఎస్టీ) - డాక్టర్ జాతోతు రామచంద్రు నాయక్
58. మహబూబా బాద్ (ఎస్టీ) - పొరిక బాలరామ్ నాయక్
59. నర్సంపేట - దొంతి మాధవరెడ్డి
60. పరకాల - కొండా సురేఖ
61. ములుగు (ఎస్టీ) - డి. అనుసూయ (సీతక్క)
62. పినపాక  (ఎస్టీ) - రేగా కాంతా రావు
63. మథిర - బట్టి విక్రమార్క మల్లు
64. కొత్తగూడెం - వనమా వెంకటేశ్వర రావు
65. భద్రాచలం (ఎస్టీ) - పోడెం వీరయ్య

Follow Us:
Download App:
  • android
  • ios