Asianet News TeluguAsianet News Telugu

Telangana Election Result 2023 : పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఎవరెవరు, ఎక్కడెక్కడ ఆధిక్యంలో ఉన్నారంటే...

తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు.. 28 చోట్ల బీఆర్ఎస్, 44చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.  
బీజేపీ 3 చోట్ల, ఎంఐఎం 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. 

Telangana Assembly Election Result 2023 : Who and where are leading in postal ballot counting - bsb
Author
First Published Dec 3, 2023, 8:42 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు.. 28 చోట్ల బీఆర్ఎస్, 44చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.  
బీజేపీ 3 చోట్ల, ఎంఐఎం 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. 

మధిర పోస్టల్ బ్యాలెట్ లో భట్టి ముందంజ
చాంద్రాయణ గుట్టలో అక్బరుద్దీన్ ముందంజ
కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి ముందంజ 
కామారెడ్డి, కరీంనగర్ లో బిజెపి ముందంజ
నల్గొండలో కాంగ్రెస్ ముందంజ 
వరంగల్ ఈస్ట్ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ లో తుమ్మల ముందంజ
పాలేరులో పొంగులేటి ముందంజ
ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజ

కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
 కామారెడ్డిలో కాంగ్రెస్ కు 376, బిఆర్ఎస్ కు 276, బిజెపికి 76 ఓట్లు
 బాల్కొండ, ఆర్మూర్, బోధన్ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
 ఉమ్మడి కమ్మంలో పది సీట్లు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ
 ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లు పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
 ములుగు పోస్టల్ బ్యాలెట్ లో సీతక్క ముందంజ
ఇబ్రహీంపట్నంలో ఇంకా మొదలు కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు


మరోవైపు దేశవ్యాప్తంగా మరో మూడు రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లు వెలువడుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్లలో ఓట్ల లెక్కింపు సంబంధించించి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios