Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే.. నియోజకవర్గాల వారిగా జాబితా..

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో  స్థానాలలో విజయం సాధించింది. తాజా తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే.

Telangana Assembly Election Result 2023 list of the Telangana winning candidates for all 119 constituencies krj
Author
First Published Dec 3, 2023, 5:11 PM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో  స్థానాలలో విజయం సాధించింది. తాజా తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే.. 

నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ 
  ఉమ్మడి ఆదిలాబాద్    
1 సిర్పూర్     పాల్వాయి హరీష్ బాబు బీజేపీ
2 చెన్నూరు (ఎస్సీ) గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ 
3 బెలంపల్లి (ఎస్సీ) గడ్డం వినోద్  కాంగ్రెస్ 
4 మంచిర్యాల  కే. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ 
5 అసిఫాబాద్ (ఎస్టీ) కోవా లక్ష్మి బీఆర్ఎస్
6 ఖానాపూర్ (ఎస్టీ) వెడ్మ బొజ్జు పటేల్ కాంగ్రెస్ 
7 ఆదిలాబాద్ పాయల్ శంకర్    బీజేపీ  
8 బోథ్ (ఎస్టీ) అనిల్ జాదవ్ బీఆర్ఎస్ 
9 నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ
10 ముథోల్ రామారావు పటేల్ పవార్ బీజేపీ
    ఉమ్మడి నిజామా బాద్    
11 ఆర్మూర్ పైడీ రాకేష్ బీజేపీ
12 బోధన్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 
13 జుక్కల్ (ఎస్సీ) లక్ష్మికాంత రావు కాంగ్రెస్
14 బాన్సువాడ పోచారం శ్రీనివాస్ బీఆర్ఎస్
15 ఎల్లారెడ్డి     మదన్ మోహన్ రావు కాంగ్రెస్
16 కామారెడ్డి కే.వెంకట్ రమణ రెడ్డి బీజేపీ
17 నిజామాబాద్ అర్బన్ సూర్య నారాయణ బీజేపీ
18 నిజామాబాద్ రూరల్ ఆర్. భూపతి రెడ్డి కాంగ్రెస్
19 బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్
  ఉమ్మడి కరీంనగర్    
20 కోరుట్ల కే. సంజయ్ రావు బీఆర్ఎస్ 
21 జగిత్యాల టీ. జీవన్ రెడ్డి కాంగ్రెస్ 
22 ధర్మపురి (ఎస్సీ) లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ 
23 రామగుండం మక్కాన్ సింగ్  కాంగ్రెస్  
24 మంథని దుద్దిళ్ల శ్రీధర్ బాబు  కాంగ్రెస్ 
25 పెద్దపల్లి విజయ రమణారావు కాంగ్రెస్ 
26 కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్
27 చొప్పదండి(ఎస్సీ)   మేడిపల్లి సత్యం  కాంగ్రెస్ 
28 వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ 
29 సిరిసిల్ల కేటీఆర్ బీఆర్ఎస్
30 మానకొండూరు(ఎస్సీ) కే. సత్య నారాయణ కాంగ్రెస్ 
31 హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్
32 హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్  కాంగ్రెస్ 
   ఉమ్మడి మెదక్    
33 సిద్దిపేట తన్నీర్ హరీష్ రావు బీఆర్ఎస్
34 మెదక్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్
35 నారాయణఖేడ్ సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ 
36 ఆందోల్ (ఎస్సీ) దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ 
37 నరసాపూర్ సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
38 జహీరాబాద్ (ఎస్సీ) మాణిక్ రావు బీఆర్ఎస్
39 సంగారెడ్డి     చింతా ప్రభాకర్ బీఆర్ఎస్
40 పటాన్ చెరు గుడేం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్
41 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్
42 గజ్వేల్ కే. చంద్రశేఖర్ రావు(కేసీఆర్) బీఆర్ఎస్
   ఉమ్మడి రంగారెడ్డి    
43 మేడ్చల్ చమాకూర మల్లారెడ్డి బీఆర్ఎస్
44 మల్కాజ్ గిరి  మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్
45 కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద బీఆర్ఎస్
46 కుకట్ పల్లి మాధవరాం కృష్ణారావు బీఆర్ఎస్  
47 ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
48 ఇబ్రహీంపట్నం మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ 
49 ఎల్బీనగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్
50 రాజేంద్రనగర్ టి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్
51 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్
52 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ బీఆర్ఎస్
53 చేవెళ్ల (ఎస్సీ) కాలె యాదయ్య బీఆర్ఎస్
54 పరిగి టీ. రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ 
55 వికారాబాద్ (ఎస్సీ) గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ 
56 తాండూరు బి. మనోహర్ రెడ్డి  కాంగ్రెస్  
   ఉమ్మడి హైదరాబాద్    
57 ముషీరాబాద్ ముఠా గోపాల్ బీఆర్ఎస్
58 మలక్ పేట్     అహ్మద్ బిన్ అబ్దులా బలాల ఎంఐఎం
59 అంబర్ పేట కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్
60 ఖైరతాబాద్ దానం నాగేందర్ బీఆర్ఎస్
61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్
62 సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ బీఆర్ఎస్
63 నాంపల్లి మహ్మద్ మసీద్ ఉస్సేన్ ఎంఐఎం 
64 కార్వాన్ కౌసర్ మోహినుద్దీన్  ఎంఐఎం 
65 గోషామహల్ రాజాసింగ్ బీజేపీ
66 చార్మినార్     జుల్పీకర్ అహ్మద్ ఆలీ ఎంఐఎం
67 చాంద్రాయణ గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం
68 యాకుత్పురా జఫ్పర్ హుస్సేన్ ఎంఐఎం
69 బహదూర్పురా మహ్మద్ ముబీన్ ఎంఐఎం
70 సికింద్రాబాద్ టి. పద్మారావు బీఆర్ఎస్
71 కంటోన్మెంట్ (ఎస్సీ) లాస్య నందిత బీఆర్ఎస్
  ఉమ్మడి మహబుబ్ నగర్    
72 కొడంగల్ రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ 
73 నారాయణపేట పర్ణిక రెడ్డి చిట్టెం  కాంగ్రెస్ 
74 మహబూబ్ నగర్ వై .శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్
75 జడ్చర్ల  అనిరుధ్ రెడ్డి

కాంగ్రెస్

76 దేవరకద్ర     జీ. మధుసుధన్ రెడ్డి కాంగ్రెస్ 
77 మక్తల్ వారిటి శ్రీహరి రామ్మోహన్ కాంగ్రెస్ 
78 వనపర్తి మేఘారెడ్డి కాంగ్రెస్ 
79 గద్వాల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్
80 అలంపూర్ (ఎస్సీ) విజయుడు బీఆర్ఎస్
81 నాగర్ కర్నూల్  కే. రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ 
82 అచ్చంపేట (ఎస్సీ) సీహెచ్ వంశీకృష్ణ కాంగ్రెస్
83 కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్
84 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు   కాంగ్రెస్
85 షాద్ నగర్ శంకరయ్య  కాంగ్రెస్
  ఉమ్మడి నల్గొండ    
86 దేవరకొండ (ఎస్టీ) బాలు నాయక్  కాంగ్రెస్
87 నాగార్జునసాగర్ కె. జైవీర్ రెడ్డి కాంగ్రెస్
88 మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ 
89 హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
90 కోదాడ ఎన్. పద్మావతి రెడ్డి  కాంగ్రెస్
91 సూర్యాపేట జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్
92 నల్గొండ కోమటిరెడ్డి వెంకట రెడ్డి  కాంగ్రెస్ 
93 మునుగోడు కే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్
94 భువనగిరి కుంభం అనిల్ కుమార్  కాంగ్రెస్ 
95 నకిరేకల్ (ఎస్సీ) వేముల వీరేశం  కాంగ్రెస్
96 తుంగతుర్తి మందుల సామిల్ కాంగ్రెస్
97 ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్
  ఉమ్మడి వరంగల్     
98 జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ 
99 స్టేషన్ ఘనపూర్ (ఎస్సీ) కడియం శ్రీహరి బీఆర్ఎస్
100 పాలకుర్తి     యశస్విని రెడ్డి  కాంగ్రెస్ 
101 డోర్నకల్ (ఎస్టీ) జే రామ్ చంద్రు నాయక్ కాంగ్రెస్ 
102 మహబూబాబాద్(ఎస్టీ) మురళి నాయక్  కాంగ్రెస్ 
103 నర్సంపేట దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ 
104 పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి  కాంగ్రెస్ 
105 వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి   కాంగ్రెస్ 
106 వరంగల్ తూర్పు కొండా సురేఖ కాంగ్రెస్ 
107 వర్ధన్నపేట (ఎస్టీ) కేఆర్ నాగరాజ్ కాంగ్రెస్ 
108 భూపాలపల్లి సత్యనారాయణరావు కాంగ్రెస్ 
109 ములుగు (ఎస్టీ) అనసూయ (సీతక్క) కాంగ్రెస్ 
  ఉమ్మడి ఖమ్మం    
110 పినపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ 
111 ఇల్లందు (ఎస్టీ) కోరం కనకయ్య కాంగ్రెస్ 
112 ఖమ్మం తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ 
113 పాలేరు పొంగులేటీ శ్రీనివాస్ కాంగ్రెస్ 
114 మధిర (ఎస్సీ) మల్లు భట్టి విక్రమార్క  కాంగ్రెస్ 
115 వైరా (ఎస్టీ)  మాలోతు రాందాస్  కాంగ్రెస్ 
116 సత్తుపల్లి (ఎస్సీ) మట్ట రాగమయి కాంగ్రెస్
117 కొత్తగూడెం  కూనంనేని సాంబశివరావు  సిపిఐ
118 అశ్వరావుపేట (ఎస్టీ) జే ఆదినారాయణ కాంగ్రెస్ 
119 భద్రాచలం (ఎస్టీ) తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్
       
Follow Us:
Download App:
  • android
  • ios