జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో 90 మందితో టీడీపీ గురువారం తొలి జాబితాను విడుదల చేసింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పడు టీడీపీకి జీహెచ్‌ఎంసీలో తిరుగులేదు. ఆ సమయంలో అవలీలగా గెలిచిన టీడీపీకి.. ఇప్పుడు ఈ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి.

అయినప్పటికీ ఆత్మ విశ్వాసంతో టీడీపీ ముందుకు పోతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిస్తే... టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని పార్టీ నేతలు అనుకుంటున్నారట. టీడీపీకి పుర్వవైభవం తీసుకురావాలని నారా లోకేష్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని సమాచారం. 

టీడీపీ అభ్యర్ధులు:

 

 1. నల్లకుంట - కవిత
 2. కాచిగూడ - రమ్యకుమారి
 3. గోల్నాక - అరుణ
 4. అంబర్‌పేట్ - పి. పరశురాం
 5. బాగ్ అంబర్‌పేట్ -ఎన్. రాధిక
 6. లంగర్‌హౌజ్ -సుధారాణి
 7. గొల్కొండ -సరోజిని దేవి
 8. గుడిమల్కాపూర్ -సురేంద్ర సింగ్
 9. కార్వాన్ -చంద్రకాంత్
 10. నాగోల్ - బద్ధం లక్ష్మీ
 11. హయత్ నగర్ -సింగిరెడ్డి మురళీధర్
 12. బీఎన్ రెడ్డి నగర్ -గడ్డి విజయ్
 13. వనస్థలిపురం - వెలగ చంద్రశేఖర్
 14. చంపాపేట్ -జి. ప్రవీణ్ గౌడ్
 15. లింగోజిగూడ -వెంకటేశ్వర్లు
 16. కొత్తపేట్ -శ్రీశైలం గౌడ్
 17. చైతన్యపురి -రాజేశ్
 18. గడ్డి అన్నారం -సునీల్ బాబు
 19. మన్సూరాబాద్ - ఇంద్రకుమార్
 20. కాప్రా - శ్రీరాములు
 21. ఏఎస్ రావు నగర్ - దూడల నిర్మల సాంబమూర్తి గౌడ్
 22. చర్లపల్లి - ఆర్. రామచంద్రం గౌడ్
 23. చిలకా నగర్ -పీ. వినోద్ శేఖర్ రెడ్డి
 24. రామంతాపూర్ -కే. మాధవి గిరిబాబు
 25. ఉప్పల్ -టీ. పరిమళా ప్రకాశ్
 26. మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ -జే. యాదగిరి
 27. మల్లాపూర్ - ఎస్. రాజేశ్వర్
 28. కేపీహెచ్‌బీ కాలనీ - ఉప్పాల పద్మా చౌదరి
 29. ఫతే నగర్ - బీ. రాఘవేందర్ యాదవ్
 30. బాలానగర్ -చిలుకూరి హరిచంద్
 31. కూకట్ పల్లి -ఎస్. శివకుమార్
 32. బాలాజీనగర్ -కే. రంజిత
 33. మూసాపేట్ -యూ. రామకృష్ణ
 34. హిమాయత్ నగర్ -ఎన్‌కే. పద్మజ
 35. ఖైరతాబాద్ -పసుపులేటి చంద్రమణి
 36. బంజారా హిల్స్ -సుజిత
 37. జూబ్లీహిల్స్ - నరసింహ
 38. రామ్ నగర్ - బాల్‌రాజ్ గౌడ్
 39. భోలక్ పూర్ -జహీరుద్దిన్ సమర్
 40. గాంధీ నగర్ - అర్జున జయేందర్
 41. కవాడిగూడ -యాదగిరి రావు
 42. బేగం బజార్ -ప్రశాంత్ యాదవ్
 43. గోషామహాల్ -కే. దినేశ్
 44. గన్ ఫౌండ్రీ -సౌందర్య
 45. జాంబాగ్ -మహేశ్
 46. సీతాఫల్ మండీ -విజయలక్ష్మీ
 47. మెట్టుగూడ -రాపోలు మంజుల
 48. బౌద్ధ నగర్ -విజయలక్ష్మీ
 49. ఐఎస్ సదన్ -కుర్రా దేవి
 50. అమీర్‌పేట్ - వరలక్ష్మీ
 51. సనత్ నగర్ -కానూరి జయశ్రీ
 52. రామ్‌గోపాల్ పేట్ - రేఖ
 53. బేగంపేట్ - ఫర్హాన్ బేగం
 54. బన్సీలాల్ పేట్ - హేమలత
 55. మోండా మార్కెట్ -సాయి రాణి యాదవ్
 56. వివేకానంద నగర్ - సామ్రాజ్యం
 57. కొండాపూర్ -సయ్యద్ సిరాజుద్దిన్
 58. హఫీజ్ పేట్ - కుర్రా ధనలక్ష్మీ
 59. చందా నగర్ -మౌనిక
 60. హైదర్ నగర్ - రవి కుమార్
 61. ఆల్విన్ కాలనీ - బాల బ్రహ్మం
 62. సరూర్ నగర్ -కల్పనా కుమారి
 63. ఆర్‌కే పురం -సుజాత
 64. మాచబొల్లారం -తిరుమల దేవి
 65. ఆల్వాల్ - లావణ్య
 66. వెంకటాపురం -శ్రీనివాస్
 67. నేరెడ్‌మెట్ -మమత
 68. వినాయక్ నగర్ -అనూరాధ
 69. మౌలాలి -పద్మ
 70. ఈస్ట్ ఆనంద్ బాగ్ -కరణం గోపీ
 71. గౌతం నగర్ - పిట్టల హేమ
 72. మల్కాజ్‌గిరి - మనోజ్ కుమార్ సింగ్
 73. యూసఫ్‌గూడ -రమేశ్ కుమార్
 74. వెంగళ్ రావు నగర్ -చిట్టినేని విజయశ్రీ
 75. భారతి నగర్ -మమతా నగేశ్ కుమార్
 76. పటాన్ చెరు -జానంపల్లి కమల్
 77. జగద్గిరి గుట్ట -వెంకటేశ్ గౌడ్
 78. రంగారెడ్డి నగర్ -నర్సింగరావు
 79. చింతల్ -లక్ష్మీ
 80. సురారం -ప్రభు దాస్
 81. సుభాష్ నగర్ -సాయి తులసి
 82. కుత్బుల్లాపూర్ -పావని రాజేశ్
 83. అడ్డగుట్ట -లక్ష్మీ ప్రసన్న
 84. తార్నాక -కొఠారి నాగమణి
 85. మైలార్‌దేవ్ పల్లి - సౌదయ్య ముదిరాజ్
 86. రాజేంద్రనగర్ -రోజా
 87. అత్తాపూర్ - మాధవి
 88. వెంకటేశ్వర నగర్ - స్వప్న
 89. బొరబండ -అరుణ్ రాజు
 90. షేక్ పేట్ -విఘ్నేశ్