రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ గారిని శుక్రవారం సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ను కూడా తలసాని సాయి కిరణ్ యాదవ్ కలిశారు. తనకు సీఎం కేటీఆర్ టికెట్ కేటాయించిన నేపథ్యంలో.. వీరిద్దరినీ కలిసి తలసాని ఆశీర్వాదం తీసుకున్నారు.