కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విసయంలో యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. భూసేకరణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను నిర్వహించింది.ఈ విచారణలో  స్టే ఇచ్చింది. 


హైదరాబాద్: Kaleshwaram Project ప్రాజెక్ట్ భూసేకరణపై యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు బుధవారం నాడు ఆదేశించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కాళేశ్వరం భూసేకరణపై దాఖలైన పిటిసన్లపై బుధవారం నాడు Supreme Court విచారణ నిర్వహించింది. ఇదే విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాళేశ్వరం భూసేకరణ విషయమై యథాతథస్థితిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం Counter దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.