నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడులో విషాదం చోటు చేసుకొంది. గోదావరి పుష్కరఘాట్‌లో ఆరుగురు మృతి చెందారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడులో పుష్కరఘాట్ లో  ఆరుగురు స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలించినా ఫలితం లేకపోయింది.ఈ విషయమై స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే  గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను గాలింపు చర్యలు చేపట్టారు.  మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.

గోదావరి పుష్కరఘాట్ లో  స్నానానికి వెళ్లే సమయంలో జాాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే పుష్కరఘాట్ లో స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.