ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ఆసిఫ్‌నగర్ ఎస్ఐ గౌస్ ఒక కేసు విచారణ నిమిత్తం బాధితుడి నుంచి రూ.25,000 లంచం డిమాండ్  చేయడంతో.. అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. 

ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ఆసిఫ్‌నగర్ ఎస్ఐ గౌస్ ఒక కేసు విచారణ నిమిత్తం బాధితుడి నుంచి రూ.25,000 లంచం డిమాండ్ చేయడంతో.. అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ గౌస్‌ను వల పన్ని పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.