కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో సభలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సభలో  పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా రేవంత్ అభిమానులు గోల చేస్తున్నారు. దీంతో వేదిక మీదున్న మాజీ మంత్రి దానం నాగేందర్ రంగంలోకి దిగి అందరినీ శాంతింపజేశారు. దానం సీరియస్ గానే మాట్లాడారు. ఆ సమయంలో పరిగి ఎమ్మెల్యే చేతిలో ఉన్న మైక్ ఎలా గుంజుకున్నారో కింద వీడియోలో చూడండి.