ఫైనల్ గా దేశ రాజకీయాలు మారోసారి ఊహించని ఫలితాలను అందుకున్నాయి. అయితే సెంటిమెంట్ స్థానాల్లో గెలిస్తే ఆ పార్టీ దేశన్నీ కూడా ఏలుతుందని మారోసారి రుజువయ్యింది.  సికింద్రాబాద్ నియోజకవర్గంలో గెలిచినా పార్టీనే కేంద్రంలో అధికారంలోకి రావడం రివాజుగా మారింది. దీనినే ఆగ్లంలొ బెల్ వెదర్ సీటుగా వ్యవహరిస్తుంటాము. 

ఈ సారి కూడా ఇక్కడి నుండి కిషన్ రెడ్డి గెలవడం కేంద్రంలో కూడా బిజెపి అధికారాన్ని చేపట్టనుండడంతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గతంలో కూడా 2014లో బండారు దత్తాత్రేయ అక్కడ గెలువగా కేంద్రంలో బీజేపీ సర్కార్, 2004,2009లో అంజన్ కుమార్ యాదవ్ గెలువగా కేంద్రంలో UPA సర్కార్ ఏర్పడ్దదా విషయం తెలిసిందే.