సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని మొనాసిస్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని మొనాసిస్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. పరిశ్రమలో కెమికల్ డ్రమ్ములు పేలుతున్నాయి. భారీ మంటల కారణంగా.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
