బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి...
తెలంగాణలోని యాదాద్రిలో బస్సు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు.

యాదాద్రి : ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తొర్రూరు నుంచి ఉప్పల్ వెల్తుండగా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.