యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 1, Sep 2018, 10:41 AM IST
Road accident at Yadgirigutta
Highlights

 యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు-లారీ ఢీ. 15 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.  హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(AP36 Z 0220, భూపాల్ పల్లి డిపో) వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ(TS 08 UE 5625) ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం.

             

 

loader