రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల వయస్సు గల శ్రీహాన్స్ మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల వయస్సు గల శ్రీహాన్స్ మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
హైదరాబాదులోని నల్లకుంటలో మారుతీ వ్యాన్ డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. డివైడర్ ను ఢీకొట్టిన వ్యాన్ బోల్తా పడింది.
