చర్లపల్లి జైలులో ఖైది ఆత్మహత్య

First Published 25, Mar 2019, 9:28 AM IST
remand prisoner suicide in cherlapally central jail
Highlights

హైదరాబాద్ చర్లపల్లి సెంట్రల్ జైలులో విషాదం చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఓ విద్యార్ధిని వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న మాలోత్ చందర్ అనే వ్యక్తిని పోలీసులు రిమాండ్‌‌కు తరలించారు.

ఇతనిని మానసా బ్యారక్‌లో అధికారులు ఉంచారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున చందర్ బెడ్‌షీటుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు.  
 
loader