నకిలీ పాస్‌పోర్ట్ కేసులో రామచంద్రభారతిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. 

నకిలీ పాస్‌పోర్ట్ కేసులో రామచంద్రభారతిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభారతి కీలకంగా వున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.