Asianet News TeluguAsianet News Telugu

మేఘావృతమైన కొంగరకొలాన్

టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వరణుడు ఆటంకం కలిగించేలా ఉన్నాడు. శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో టీఆర్ ఎస్ పార్టీ ఆందోళన చెందింది. కాసేపటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న టీఆర్ ఎస్ నేతలు సభా ప్రాంగణంలో చర్యలు  పునరుద్ధరించారు. 
 

Rain will come  TRS Pragathi Nivedana Sabha
Author
Hyderabad, First Published Sep 2, 2018, 1:04 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వరణుడు ఆటంకం కలిగించేలా ఉన్నాడు. శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో టీఆర్ ఎస్ పార్టీ ఆందోళన చెందింది. కాసేపటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న టీఆర్ ఎస్ నేతలు సభా ప్రాంగణంలో చర్యలు  పునరుద్ధరించారు. 

అయితే మధ్యాహ్నం నుంచి కొంగరకలాన్‌లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.  ఇప్పటికే లక్షల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.   వరుణుడు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని కోరుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios