ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య యశోదాబెన్ తెలంగాణాలోని వికారాబాద్ పర్యటనకు వచ్చారు 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య యశోదాబెన్ తెలంగాణాలోని వికారాబాద్ పర్యటనకు వచ్చారు. 

పట్టణంలోని నాగదేవత ఆలయన్ని ఆమె దర్శించారు.

 నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆమె రాక సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని యశోదాబెన్ ఆవిష్కరించారు.

ప్రధాని మోదీ భార్య వచ్చిందన్న సమాచారం తెలియడంతో ఆమెను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారి ‘నమస్తే తెలంగాణా’ కథనం