తెలంగాణ పాట పాడిన పాలమూరు చిన్నారి పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఈమే కంచు కంఠంతో అదరగొట్టిన పాట

ఈమె పాలమూరు చిన్నారి శాంతిభాయ్. 8వ తరగతి చదువుతున్నది. బొంరాస్ పేట మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్నది. తెలంగాణ గొప్పదనాన్ని వర్ణిస్తూ శాంతిభాయ్ పాడిన పాట సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్న రీతిలో కంచుకంటంతో అదరగొట్టింది శాంతిభాయ్. మీరు కూడా విని ఈ చిన్నారిని అభినందించండి. 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి