హైదరాబాద్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో రెండేళ్ల కూతురితో పాటు పద్మావతి అనే మహిళ భవనం భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో రెండేళ్ల కూతురితో పాటు పద్మావతి అనే మహిళ భవనం భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.
భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే పద్మావతి ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఫంక్షన్‌కు వెళ్లే విసయంలో భార్యాభర్తల మధ్య గోడవలే కారణమని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
