ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లోని బాత్రూంలో మందకృష్ణ మాదిగ జారిపడ్డారు. దీంతో ఆయన అనుచరులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 