స్వాత్రంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.  గురువారం నాడు పాతబస్తీలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో అసద్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు.

గురువారం నాడు పాతబస్తీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జాతీయ పతాకావిష్కరణ  కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.