సిద్దిపేటను హరితవనంగా తీర్చిదిద్దడానికి హరీష్ ప్రయత్నమిది (వీడియో)

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 19, Aug 2018, 3:38 PM IST
minister harish rao inspected urban forest park in siddipet
Highlights

తెలంగాణ రాష్ట్రంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతాల్లో ముందువరుసలో ఉంటుంది సిద్దిపేట. ఈ జిల్లాలో మంత్రి హరీష్ రావు చొరవతో అభివృద్ది పనులు చురుగ్గా సాగుతుంటాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ,  సిద్దిపేట ఈ రెండింటిని రెండు కళ్లుగా భావించి హరీష్ అభివృద్దిపరుస్తున్నారు. రాత్రనకా పగలనకా నీటి పారుదల ప్రాజెక్టుల తనిఖీలు చేపడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు.

కేవలం ప్రాజెక్టులనే కాదు సిద్దిపేట అభివృద్ది పనులను కూడా హరీష్ నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.  ఇందులో భాగంగా ఇవాళ సిద్దిపేట జిల్లా మర్పడగా శివారు నాగులబండ వద్ద జరుగుతున్న  అర్భన్ ఫారెస్ట్  పార్క్ పనులను మంత్రి పరిశీలించారు. అధికారులతో కలిసి కాలినడకన పార్క్ లో పర్యటించిన హరీష్ వారికి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.  

వీడియాలు

"

loader