ఆదిలాబాద్ జిల్లా తాంసికే ప్రాజెక్ట్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మంటలు ఎగిసిపడటంతో అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారుల

ఆదిలాబాద్ జిల్లా తాంసికే ప్రాజెక్ట్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మంటలు ఎగిసిపడటంతో అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

అయితే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి పలు వాహనాలు సైతం దగ్థమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.